ఈ ఛానల్ తెలుగు శతకముల గురించి ప్రత్యేకంగా సృష్టించబడింది. దీనిలో సుమతి
శతకం, భాస్కర శతకం, శ్రీ కృష్ణ శతకం, వేమన శతకం, దాశరథి శతకం, ఆంధ్ర నాయక
శతకం, నరసింహ శతకం, కుమార శతకం, కుమారి శతకం, శ్రీ కాళహస్తిశ్వర శతకం
లోని ప్రతీ పద్యం భావంతో సహా తెలుపబడుతుంది. ఈ పది శతకములలోని ఒక్కో
పద్యం ఒక్కో రోజు అంటే రోజు పది పద్యాలు అప్ లోడ్ చేస్తాము.